Cash Deposit Limit: బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
ఈ ద్రవ్యోల్బణం యుగంలో సంపాదనతో పాటు పొదుపు కూడా అవసరం అయింది. చాలా మందికి ఏదో ఒక బ్యాంకులో పొదుపు ఖాతా ఉంటుంది. నగదు డిపాజిట్ చేయడానికి, కొన్నిసార్లు పెద్ద మొత్తంలో ఒకేసారి విత్‌డ్రా చేయడానికి ప్రజలు సేవింగ్స్ ఖాతాను ఉపయోగిస్తారు. అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయని, వాటిని పాటించకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలుసా. పొదుపు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసే ముందు నియమాలను తెలుసుకోండి ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. సేవింగ్స్…