Gold Rate: ముందు ముందు బంగారం ధర లక్షమార్క్‌ దాటనుందా? కారణాలు ఏంటి?

Gold Rate: ముందు ముందు బంగారం ధర లక్షమార్క్‌ దాటనుందా? కారణాలు ఏంటి?

జులై, 2024లో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గిచడంతో ఆ తర్వాతి నెల ఆగస్టు 2024లో బంగారం దిగుమతులు 104 శాతం పెరిగాయి. బంగారం రేట్లు పెరిగేందుకు కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం సుంకాలు పెంచకపోయినా దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇందుకు యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు, అమెరికా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, డాలర్ విలువ లాంటి అంశాలు కారణమవుతాయని చెబుతున్నారు….

Read More
Hyderabad: బైక్‌పై ముగ్గురు.. వేగంగా దూసుకువస్తుండగా రెప్పపాటులో ఘోర ప్రమాదం.. చివరకు..

Hyderabad: బైక్‌పై ముగ్గురు.. వేగంగా దూసుకువస్తుండగా రెప్పపాటులో ఘోర ప్రమాదం.. చివరకు..

మితిమీరిన అతివేగం.. ట్రిపుల్‌ రైడింగ్‌.. మూడు ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్‌లో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు బలైపోయారు. రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లి వద్ద కొత్తగా ప్రారంభించిన ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను గోల్కొండకు చెందిన మాజ్, అహ్మద్..తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్‌గా గుర్తించారు. బహుదూర్‌పూర్‌ నుంచి ఆరాంఘర్‌ మార్గంలో కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్‌పై ముగ్గురు యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా.. డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు…

Read More
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 28, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా బాధ్యతలు, లక్ష్యాల పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి.మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది….

Read More
IND vs END 3rd T20I: ఇంగ్లండ్‌తో జరిగే మూడో టీ20ఐ నుంచి సంజూ శాంసన్‌ ఔట్.. ఎందుకంటే?

IND vs END 3rd T20I: ఇంగ్లండ్‌తో జరిగే మూడో టీ20ఐ నుంచి సంజూ శాంసన్‌ ఔట్.. ఎందుకంటే?

IND vs END 3rd T20I: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. టీమ్ ఇండియా తన మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇప్పుడు భారత జట్టు మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ కూడా గెలుచుకుంటుంది. సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జనవరి 28 మంగళవారం రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. అయితే, ఈ…

Read More
Mohammad Shami: షమీ ఫిట్‌గానే ఉన్నాడు కానీ ఆ ఇద్దరే అతన్ని ఆపేస్తున్నారు!

Mohammad Shami: షమీ ఫిట్‌గానే ఉన్నాడు కానీ ఆ ఇద్దరే అతన్ని ఆపేస్తున్నారు!

భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ ఇటీవల ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20ఐ సిరీస్‌లో ఆడకపోవడం పట్ల కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, షమీకి ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు అని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి సందేహాలు లేకపోయినా, షమీని ఆడించడంపై నిర్ణయం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షించారని కోటక్ తెలిపారు. 2023 నవంబర్‌లోని ODI ప్రపంచ కప్ ఫైనల్…

Read More
Tollywood : ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ హీరోయిన్.. సక్సెస్ తెగ ఎంజాయ్ చేస్తుందిగా..

Tollywood : ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ హీరోయిన్.. సక్సెస్ తెగ ఎంజాయ్ చేస్తుందిగా..

గతేడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే మరో సక్సెస్ అందుకుంది. దీంతో స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఆ వయ్యారి మరెవరో కాదండి.. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఇటీవలే విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో చేరే…

Read More
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు రిలీఫ్‌ లభించింది. ఉదయనిధికి వ్యతిరేకంగా దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉరట లభించింది. ఉదయనిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాఖలైన మూడు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ పిటిషన్ల విచారణ అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాక్‌ స్వాతంత్ర్యం హక్కును…

Read More
వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్‌ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా రూ.80వేలు తీసుకున్నారు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీˆ కమిషనర్‌గా పరిచయం చేసుకుని రూ.లక్ష వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని…

Read More
మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..

మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..

తాజాగా మన దేశ 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో మాట్లాడుతూ తనది భారత్ DNA అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని వారాల కిందట జన్యు విశ్లేషణ, డీఎన్‌ఏ పరీక్షల్లో ఈ విషయం తేలిందని అన్నారు. దీంతో, ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనలా మన డీఎన్‌ఏ గురించి కూడా తెలుసుకోవచ్చా. యస్.! బేషుగ్గా.. మీ ముందు తరాలు ఎక్కడ నివసించేవారు. మీ…

Read More
Tollywood: ఈ వారం థియేటర్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. మరీ ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయంటే..

Tollywood: ఈ వారం థియేటర్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. మరీ ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయంటే..

సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్లు రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. జనవరి చివరి వారంలోనూ అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న చిత్రాలు, డబ్బింగ్ మూవీస్…

Read More