
Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్ ఫుల్ బ్రో..
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చునే విధానంలో మార్పులు వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే విధానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మందులు తీసుకోవడం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. కొంత కాలం తరువాత తిరిగి సమస్య వస్తుంది. కానీ మీకు తెలుసా? తప్పుడు యాంగిల్‌లో కూర్చోవడం మాత్రమే…