Hot or Cold Milk: పిల్లలకు పాలు ఏ టైమ్‌లో ఎలాంటి పాలు పట్టిస్తే మంచిదంటే..

Hot or Cold Milk: పిల్లలకు పాలు ఏ టైమ్‌లో ఎలాంటి పాలు పట్టిస్తే మంచిదంటే..

పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. ఇతర పిల్లల కంటే బొద్దుగా ఉండాలని, అన్నింట్లో యాక్టీవ్‌గా ఉండాలని అనుకుంటారు. పిల్లలు ఇలా ఉండాలంటే వారికి ఎలాంటి ఆహారం ఇస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఆహారం అందించే విషయంలో పాలు చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచీ పిల్లలకు ఎక్కువగా పాలే అందిస్తూ ఉంటాం. పాలు తాగడం వల్ల పిల్లల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతుంది. కింద పడినా.. త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. పిల్లలకు సరైన సమయంలో పాలు అందిస్తేనే…

Read More
OTT Movies: మోదీ మెచ్చిన ది స‌బ‌ర్మతి రిపోర్ట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movies: మోదీ మెచ్చిన ది స‌బ‌ర్మతి రిపోర్ట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ది సబర్మతి రిపోర్ట్. హిందీలో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ధీరజ్ శర్నా రూపొందించగా.. ఈ మూవీలో 12th ఫెయిల్ మూవీ ఫేమ్ విక్రాంత్ మాస్సే హీరోగా నటించాడు. అలాగే ఇందులో రిథి దిగ్రా, రాశి ఖన్నా కీలకపాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే దేశ ప్రధాని ఈ మూవీపై…

Read More
Vishnu Vinod: 2024లో గాయంతో మధ్యలోనే అవుట్.. కట్ చేస్తే కంబ్యాక్ తో హడలు పుట్టిస్తా అంటోన్న ప్రీతీ కుర్రోడు

Vishnu Vinod: 2024లో గాయంతో మధ్యలోనే అవుట్.. కట్ చేస్తే కంబ్యాక్ తో హడలు పుట్టిస్తా అంటోన్న ప్రీతీ కుర్రోడు

31 ఏళ్ల కేరళ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ విష్ణు వినోద్, రాబోయే IPL 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టులో చేరాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తన IPL ప్రయాణాన్ని కొనసాగించిన విష్ణు, తాజా సీజన్ కోసం ప్రత్యేకమైన ఉత్సాహంతో ఉన్నాడు. అతను గతంలో రికీ పాంటింగ్ పర్యవేక్షణలో పనిచేసిన అనుభవం కలిగి ఉండటంతో, ఈ కొత్త జట్టుతో అతని సయోజనంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది….

Read More
Tribal Culture: అడవంతా సంగీతం.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న గిరిజన వాద్యం

Tribal Culture: అడవంతా సంగీతం.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న గిరిజన వాద్యం

ఆదివాసీ సంగీత వాయిద్య ప్రపంచం.. సముద్రమంత లోతైనదీ.. ఆకాశమంత విశాలమైనదీ… పుట్టుక నుండి చావు వరకు.. ఎందెందు వెతికినా అందదు కలదు అన్నట్టుగానే కనిపిస్తూ.. వీనుల విందు‌ చేసేలా మైమరపింప చేస్తూ సాగుతోంది. ఆఫ్రికా అడవుల్లో మారు మోగే డోల్ డప్పుల శబ్దం అనంత దూరంలో ఉన్న అడవుల జిల్లా ఆదిలాబాద్ గోండు గిరిజన గూడెంలో ప్రతిధ్వనిస్తోంది. నేటీవ్ అమెరికన్ల ఫ్లూట్ గమకాలు ప్రాణహిత పరివాహక ప్రాంతానికి చెందిన నాయకపోడ్‌ల పిల్లనగ్రోవిలో జాలువారతున్నాయి. ఈశాన్య భారతంలోని నాగాల…

Read More
Budget 2025: దేశంలో బడ్జెట్‌ ఎప్పుడు లీక్‌ అయ్యింది? ఎక్కువ ప్రసంగం చేసిన రికార్డ్‌ ఏ మంత్రిది?

Budget 2025: దేశంలో బడ్జెట్‌ ఎప్పుడు లీక్‌ అయ్యింది? ఎక్కువ ప్రసంగం చేసిన రికార్డ్‌ ఏ మంత్రిది?

దేశ 14వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అనంతరం ఆర్థిక వ్యవస్థను మార్చే విధంగా బడ్జెట్ ప్రసంగం చేశారు. 1991 బడ్జెట్ ప్రసంగంలో ఆయన బడ్జెట్ ప్రసంగం 18,650 పదాలు. ఆయన ప్రసంగం అత్యంత సాహిత్య బడ్జెట్ ప్రసంగం. Source link

Read More
Horoscope Today: వ్యాపారాల్లో వారికి లాభాలు పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వ్యాపారాల్లో వారికి లాభాలు పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 25, 2025): మేష రాశి వారికి ఆదాయం కొత్త పుంతలు తొక్కే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరినీ ఎక్కువగా నమ్మకపోవడం మంచిది.  మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలు…

Read More
Vijay Thalapathy: మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..

Vijay Thalapathy: మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..

విజయ్ అంటే దక్షిణాది ప్రేక్షకుల అభిమానం. నటుడి చివరి చిత్రం దళపతి 69 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను అభిమానులు చూస్తుంటారు. ఇప్పుడు ఈ సినిమా పేరు గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే పేరుకు సంబంధించిన కొన్ని సూచనలు కూడా బయటకు వస్తున్నాయి. విజయ్ సినిమా పేరు నాలయ్య తీర్పు అని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇవి అనధికారిక నివేదికలు మాత్రమే. బాలతారగా వచ్చిన ఈ స్టార్…

Read More
Kitchen Hacks: రైస్ పాడవకుండా ఎలా ఉంచాలి..? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!

Kitchen Hacks: రైస్ పాడవకుండా ఎలా ఉంచాలి..? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!

ఉదయాన్నే వండిన రైస్ పాడవకుండా తాజాగా ఉంచుకోవడానికి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇది పండగలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా రైస్ రుచిగా ఉండడమే కాకుండా.. ఎక్కువసేపు పాడవకుండా ఉంటుంది. రూమ్ లలో అధిక వేడి కారణంగా మనం వండే రైస్ చాలా త్వరగా పాడవుతుంది. ఉదయం వండిన రైస్ ని మధ్యాహ్నం లేదా రాత్రికి ఉపయోగించే సమయంలో అప్పటికప్పుడే తినలేని పరిస్థితి ఉంటే కొన్ని జాగ్రత్తలు…

Read More
Money Handling Mistakes: డబ్బును ఎలా లెక్కిస్తున్నారు..? ఈ తప్పులు చేస్తున్నారా..?

Money Handling Mistakes: డబ్బును ఎలా లెక్కిస్తున్నారు..? ఈ తప్పులు చేస్తున్నారా..?

మన రోజువారీ జీవితంలో డబ్బును సరైన విధంగా నిర్వహించడం చాలా అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం.. డబ్బును లెక్కించే పద్ధతులు, నిల్వ చేసే స్థలాలు, నిర్వహణపై చిన్న తప్పులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయే అవకాశాలను పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బును లెక్కించే సమయంలో కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం ద్వారా సంపదను కాపాడుకోవచ్చు. డబ్బును లెక్కించే పద్ధతులు డబ్బును లెక్కించే సమయంలో చాలా మంది నాలుకతో వేలిని తడిపి నోట్లను లెక్కిస్తుంటారు. ఇది శుభప్రదం కాదని…

Read More
Parenting Tips: పిల్లలకు బాధ్యత నేర్పించే మొదటి పాఠం..! చిన్న వయసు నుండే ఇంటి పనులు..!

Parenting Tips: పిల్లలకు బాధ్యత నేర్పించే మొదటి పాఠం..! చిన్న వయసు నుండే ఇంటి పనులు..!

పిల్లల ఎదుగుదలకు అవసరమైన జీవన నైపుణ్యాలను నేర్పించటం ఎంతో ముఖ్యం. వయసుకు అనుగుణంగా చిన్న చిన్న ఇంటి పనులు వారికి బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని నేర్పుతాయి. ఇది వారికి భవిష్యత్తులో ఉపయోగపడటమే కాకుండా.. కుటుంబంతో అనుబంధాన్ని కూడా పెంపొందిస్తుంది. పిల్లలకు నేర్పించాల్సిన ఇంటి పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెడ్ సర్దడం ఉదయం నిద్రలేవగానే బెడ్ సర్దడం ఒక మంచి అలవాటు. పిల్లలకు బెడ్‌షీట్‌ను మడతపెట్టడం, పిల్లోస్ సర్దడం వంటి పనులను నేర్పడం వల్ల బెడ్ నీట్…

Read More