Google Pixel 8: రూ.26,000కే గుగూల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే ఆఫర్‌!

Google Pixel 8: రూ.26,000కే గుగూల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే ఆఫర్‌!

మీరు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే Google Pixel 8ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ఫోన్‌ని పొందుతున్న ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkartలో గొప్ప ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై రూ.26 వేల వరకు భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత, ఈ గొప్ప ఫోన్ మునుపటి కంటే చాలా చౌకగా ఉంటుంది. ప్రీమియం ఫోన్లపై ఇంత పెద్ద తగ్గింపు తరచుగా లభించదు. మీరు పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే ఇది…

Read More
Team India: యూవీ శిష్యుడు వర్సెస్ రోహిత్ ఓపెనింగ్ పార్టనర్.. 2వ టీ20 నుంచి తప్పుకునేది ఎవరు?

Team India: యూవీ శిష్యుడు వర్సెస్ రోహిత్ ఓపెనింగ్ పార్టనర్.. 2వ టీ20 నుంచి తప్పుకునేది ఎవరు?

Abhishek Sharma vs Yashasvi Jaiswal: ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో తలపడుతోంది. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20ఐలో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, భారత టీ20 జట్టులో యువకులు తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. రెగ్యులర్ ఆటగాళ్ల సమక్షంలో పెద్దగా అవకాశాలు రాని పలువురు యువ స్టార్లు ఈ సిరీస్‌లో ఆడుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఆటగాళ్లు తమ అద్భుతమైన ఆటతీరుతో ప్రధాన ఆటగాళ్ల స్థానానికి ముప్పుగా మారుతున్నారు….

Read More
Virat Kohli: ఆ ఒత్తిడి వల్లే కోహ్లీ ఆడలేకపోతున్నాడు! BCCI ని ఏకిపారేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

Virat Kohli: ఆ ఒత్తిడి వల్లే కోహ్లీ ఆడలేకపోతున్నాడు! BCCI ని ఏకిపారేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి అనుకూల ఫలితాలు రాలేదు. 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగిన ఆయన, ఆ సిరీస్‌ను 1-3తో కోల్పోయిన భారత జట్టులో తన ఫామ్ గురించి ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతుండగా, ఆటగాడిగా మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలతో కూడిన ఆఫ్-ఫీల్డ్ ఒత్తిడులు కూడా ఆయన ఆటపై ప్రభావం చూపిస్తున్నాయని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డారు. విరాట్…

Read More
Oscar 2025: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Oscar 2025: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదాల కారణంగా ఆస్కార్ నామినేషన్లు వాయిదా పడ్డాయి. అయితే ఎట్టకేలకు గురువారం (జనవరి 23వ తేదీ) సాయంత్రం 7 గంటలకు నామినేటెడ్ చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఇందులో ఓ భారతీయ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ చిత్రం పేరు అనూజ. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, గునీత్ మోంగాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రం లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్…

Read More
OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ .. బుక్ మై షో టాప్ రేటింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ .. బుక్ మై షో టాప్ రేటింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

బ్రహ్మానందం తర్వాత తెలుగు ప్రేక్షకులను ఆ స్థాయిలో నవ్విస్తోన్న స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్. క్యారెక్టర్ ఏదైనా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఈ నటుడి స్టైల్. తన క్రేజ్ కు తగ్గట్టుగానే స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే, సోలో హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు వెన్నెల కిశోర్. అలా అతను టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయతగా పని చేసిన రైటర్‌ మోహన్‌ ఈ…

Read More
Tabu: ‘మగాడు కేవలం దాని కోసమే’.. టబు బోల్డ్ కామెంట్స్‌పై దుమారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి

Tabu: ‘మగాడు కేవలం దాని కోసమే’.. టబు బోల్డ్ కామెంట్స్‌పై దుమారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో టబు ఒకరు. తొంభైలలో తన సినిమా కెరీర్ ప్రారంభించిందీ అందాల తార. హిందీతో పాటు దక్షిణాదిలోనూ పలు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. గ్లామరస్ రోల్స్ తో పాటు వైవిధ్యమైన పాత్రలు పోషించింది. కాగా తన సినిమాలతో పాటు, టబు తన వ్యక్తిగత జీవితంతో తరచుగా వార్తల్లో నిలుస్తుంది. 53 ఏళ్ల ఈ అందాల తార ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అందుకే ఎక్కడకు వెళ్లినా పెళ్లి,రిలేషన్ షిప్ వంటి…

Read More
Rishabh Pant: సమంత తోవలో నడవనున్న స్పైడీ.. కొత్త రంగంలోకి అడుగు..

Rishabh Pant: సమంత తోవలో నడవనున్న స్పైడీ.. కొత్త రంగంలోకి అడుగు..

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో దిల్లీ జట్టు తరఫున ఆడుతున్న పంత్, తాజాగా కొత్త రంగంలో అడుగుపెట్టాడు. హీరోయిన్ సమంత లాగా, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్ (డబ్ల్యూపీబీఎల్) లో రిషభ్ పంత్ కూడా చేరాడు. కానీ ఇప్పుడు ఆటగాడిగా కాదు, ఓ ఫ్రాంచైజీ సహ యజమానిగా చేరిపోయాడు! డబ్ల్యూపీబీఎల్‌లో పంత్ అడుగులు జనవరి 24 నుంచి ప్రపంచ పికిల్‌బాల్ లీగ్ ప్రారంభం…

Read More
Arjun Tendulkar: జట్టులో మూడో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌.. కట్ చేస్తే ఫైనల్లో చోటు నోచుకోని లెజెండ్ కొడుకు

Arjun Tendulkar: జట్టులో మూడో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌.. కట్ చేస్తే ఫైనల్లో చోటు నోచుకోని లెజెండ్ కొడుకు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు రంజీ ట్రోఫీ ఫైనల్లో ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్‌ను ప్లేట్ గ్రూప్ ఫైనల్లో తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. గురువారం నాగాలాండ్‌తో ప్రారంభమైన ఈ కీలక మ్యాచ్‌లో అర్జున్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ సీజన్‌లో అర్జున్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మొత్తం 16 వికెట్లు తీశాడు. గోవా జట్టులో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచిన అర్జున్,…

Read More
Shobha Shetty: గ్రాండ్‌గా శోభా శెట్టి  బర్త్ డే.. సందడి చేసిన బిగ్ బాస్ ఫ్రెండ్స్.. ఫొటోస్ ఇదిగో

Shobha Shetty: గ్రాండ్‌గా శోభా శెట్టి బర్త్ డే.. సందడి చేసిన బిగ్ బాస్ ఫ్రెండ్స్.. ఫొటోస్ ఇదిగో

1. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శోభా శెట్టి కూడా ఒకరు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె తన ఆట, మాటతీరుతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవలే బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలోనూ పాల్గొంది శోభా శెట్టి. అయితే ఎక్కువ రోజుల ఉండలేనంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇటీవల శోభా శెట్టి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన బిగ్‌బాస్‌…

Read More
Telangana: రేవంత్‌కు 26, కేటీఆర్‌కు 24.. తెలంగాణలో రిమార్కబుల్ డేస్.. అసలేంటీ లెక్కలు..

Telangana: రేవంత్‌కు 26, కేటీఆర్‌కు 24.. తెలంగాణలో రిమార్కబుల్ డేస్.. అసలేంటీ లెక్కలు..

కొత్తగా నాలుగు సంక్షేమపథకాలకు జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. లబ్దిదారుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అధికారుల్ని ఉరుకులు పెట్టిస్తోంది. క్షేత్రస్థాయి సర్వే తర్వాత ఈనెల 21 నుంచి గ్రామసభలు నిర్వహిస్తోంది. కానీ.. సర్కార్ తలపెట్టిన గ్రామసభలు కాస్తా సంగ్రామ సభలుగా మారుతున్నాయి. లబ్దిదారుల జాబితాలన్నీ తప్పుల తడకలేనంటూ అనేక చోట్ల జనం నుంచి ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తుంటే అధికారులకు సినిమా కనిపిస్తోంది. గ్రామసభలైతే జరుగుతున్నాయ్ గాని.. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం జనం…

Read More