
Imanvi: ఆ చందమామ నేల చేరదా ఈమెను మించిన వెన్నెల లేదని.. ఫ్యాబులస్ ఇమాన్వి..
ఇమాన్వి.. ఈమె మరో పేరు ఇమాన్ ఇక్బాల్ ఎస్మాయిల్. ఈ ముద్దుగుమ్మ మాజీ పాకిస్తాన్ సైనిక అధికారి కుమార్తె. నటి, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్‌గా ప్రసిద్ధి చెందిన బహుముఖ కళాకారిణి. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఇది ఆమెని ఆమెని ఫేమస్ ఇన్ఫ్లుయెన్సుర్ని చేసింది. ఇమాన్ ఇస్మాయిల్ 20 అక్టోబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీలో జన్మించిన ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. మరో పేరు ఇమాన్వి. అమెరికాలో ఓ ప్రముఖ…