
నెవర్ బిఫోర్ రోల్స్ చేస్తున్న యంగ్ హీరోలు
విరూపాక్షను తెరకెక్కించిన కార్తిక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా చేస్తున్నారు. థింక్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్ ని నమ్మే కార్తిక్, ఇప్పుడు చైతూతో చేస్తున్నది సోషియో ఫాంటసీ సబ్జెక్ట్. స్క్రిప్ట్ ఊహాతీతంగా ఉంటుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. తండేల్ సక్సెస్ మీదున్న చైతూ.. కార్తిక్ కోసం మేకోవర్ అవుతున్నారు. Source link