
Gold Price: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. మళ్లీ బంగారం రేటు ఎంత పెరిగిందంటే..
బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. బంగారం ధర రికార్డులన్నింటిని బద్దలు కొట్టి ఆల్ టైం హైకి చేరుకుంది.. వెండి కూడా లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది. వాస్తవానికి మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. తాజాగా బంగారం ధర స్వల్పంగా పెరగగా…..