
Horoscope Today: జాబ్ విషయంలో వారికి శుభవార్తలు.. 12రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (ఫిబ్రవరి 17, 2025): మేష రాశి నిరుద్యోగులకు ఒకటి రెండు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పని ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా…