
‘ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి’
ప్రస్తుతం డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు హీరోగా, రచయితగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్ కెరీర్ తొలినాళ్లల్లో సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. తాను హీరో అని తెలియగానే ఎంతో మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారని తెలిపారు. “నన్ను చాలా మంది…