
మీకు మీరే చనిపోయినట్లు కలలో కనిపిస్తే.. దాని సంకేతం ఏంటి..? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..
కలలకు నిజ జీవితంతో కొంత సంబంధం ఉంటుందని స్వప్నశాస్త్రం చెబుతోంది. అందుకే ఈ కలలు జీవితానికి సంబంధించిన అనేక లోతైన సూచనలను అందిస్తాయని చెబుతారు. కలల శాస్త్రం ప్రకారం.. సమీప భవిష్యత్తులో ఏం జరగబోతుంది..? ఏదైనా చెడు జరగబోతుంటే మనం ఎలా అప్రమత్తంగా ఉండవచ్చో చాలా చెబుతుందని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. చాలా కలలు చెడు సంకేతాలను ఇస్తాయి. కొన్ని కలలు మంచి సంకేతాలను కూడా ఇస్తాయి. కొన్ని కలలు చాలా భయానకంగా ఉంటాయి. అయితే, కలలో…