మీ ఇంట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అర్జెంట్‌గా తీసేయండి.. లేదంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అర్జెంట్‌గా తీసేయండి.. లేదంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!

చాలా మంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా డెకరేట్‌ చేసుకోవడానికి కొంతమంది, మొక్కలు పెంచడం హాబీగా ఉన్న వారు ఇలా కారణం ఏదైనా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి అనే విషయంలో ఒక స్పష్టత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటిగా…

Read More
Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..

Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..

తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు రాహుల్. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయ్ నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు….

Read More
Tollywood: రొమాంటిక్ సీన్లకు పేరెంట్స్ కండిషన్.. ఆఫర్స్ కోల్పోయిన హీరోయిన్.. కట్ చేస్తే..

Tollywood: రొమాంటిక్ సీన్లకు పేరెంట్స్ కండిషన్.. ఆఫర్స్ కోల్పోయిన హీరోయిన్.. కట్ చేస్తే..

బుల్లితెరపై ఓ సీరియల్లో చిన్న పాత్రతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ హిందీ చిత్రపరిశ్రమలో కథానాయికగా మారింది. తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ అమ్మడు.. అటు తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యింది. అయితే కెరీర్ తొలినాళ్లల్లో తన తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ వల్ల ఎన్నో సినిమా ఆఫర్స్ కోల్పోయానని తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరో…

Read More
Tollywood: చేసింది 5 సినిమాలు.. అన్నీ డిజాస్టర్లే.. మిస్ వరల్డ్‏కు కలిసిరాని అదృష్టం..

Tollywood: చేసింది 5 సినిమాలు.. అన్నీ డిజాస్టర్లే.. మిస్ వరల్డ్‏కు కలిసిరాని అదృష్టం..

సినీరంగంలో ఇప్పుడిప్పుడే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ హీరోయిన్. సాధారణంగా మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో సత్తా చాటారు. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, లారా దత్, సుష్మితా సేన్ ఇలా ఎంతోమంది సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేశారు. వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అమ్మాయి మాత్రం డిఫరెంట్. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది…..

Read More
Income Tax: దేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?

Income Tax: దేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?

కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను గురువారం దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ దానిని పరిశీలిస్తుంది. ఆ తర్వాత దానిని పార్లమెంటు ఆమోదించనుంది. రాజ్యసభ, లోక్‌సభ రెండూ ఆమోదించిన తర్వాత ఇది కొత్త చట్టంగా మారుతుంది. కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే, దేశంలో ఆదాయపు పన్ను చట్టం-1961 ఇప్పటికే ఉన్నప్పుడు, దేశంలో కొత్త బిల్లు లేదా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు దీనికి కారణాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వయంగా తెలిపింది. కొత్త ఆదాయపు…

Read More
Virat Kohli: మీకు మీ ‘లాటెంట్’ కు ఓ దండంరా దూత! నెట్టింట హాట్ టాపిక్‌గా విరాట్ చర్య?

Virat Kohli: మీకు మీ ‘లాటెంట్’ కు ఓ దండంరా దూత! నెట్టింట హాట్ టాపిక్‌గా విరాట్ చర్య?

ఇటీవల, హాస్యనటుడు సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ షోలో పాల్గొన్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా (BeerBiceps) తన అసభ్యమైన వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో రణవీర్‌ను అన్‌ఫాలో చేశాడా? అనే ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో పాల్గొన్న రణవీర్ అల్లాబాడియా ఒక పోటీదారుడిని ప్రశ్నిస్తూ,ఓ అసభ్యమైన…

Read More
New Income Tax Bill 2025: కొత్త ఐట్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. అప్పటివరకు ఉభయ సభలు వాయిదా..

New Income Tax Bill 2025: కొత్త ఐట్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. అప్పటివరకు ఉభయ సభలు వాయిదా..

పార్లమెంట్‌ తొలి విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. ఉభయసభలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. విపక్ష ఎంపీల తీవ్ర నిరసనల మధ్య వక్ఫ్‌బోర్డు సవరణ చట్టంపై JPC నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది కేంద్రం.. JPC ఛైర్మన్‌ జగదాంబికాపాల్‌ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నివేదికను ప్రవేశపెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లుతో వక్ఫ్‌ బోర్డు ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. తమ అభిప్రాయాలను పరిగణ లోకి…

Read More
PM Modi – Elon Musk: ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ భేటీ.. ఆ విషయాలపైనే కీలక చర్చ!

PM Modi – Elon Musk: ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ భేటీ.. ఆ విషయాలపైనే కీలక చర్చ!

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు ప్రముఖులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే.. ప్రధాని మోదీ .. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు.. ఈ బేటిలో మస్క్ తోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ బస చేసిన బ్లెయిర్‌ హౌస్‌లో ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఎంట్రీ, స్టార్‌లింక్‌…

Read More
WPL 2025: మరికొన్ని గంటల్లో లీగ్ స్టార్ట్! కట్ చేస్తే భారీ మార్పులు చేసిన MI, RCB జట్లు.. ఎవరొచ్చారంటే?

WPL 2025: మరికొన్ని గంటల్లో లీగ్ స్టార్ట్! కట్ చేస్తే భారీ మార్పులు చేసిన MI, RCB జట్లు.. ఎవరొచ్చారంటే?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2025) ప్రారంభానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉండగా, టోర్నమెంట్‌లో పాల్గొననున్న జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గాయాల కారణంగా కొన్ని మార్పులను ప్రకటించాయి. ముంబై ఇండియన్స్ స్క్వాడ్‌లో మార్పులు: ప్రారంభ సీజన్ విజేత ముంబై ఇండియన్స్, గాయం కారణంగా తప్పుకున్న పూజా వస్త్రాకర్ స్థానాన్ని భర్తీ చేయడానికి పరుణికా సిసోడియాను జట్టులోకి తీసుకుంది. గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ ద్వారా మొదట…

Read More
కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ A రిచ్ ఫుడ్స్..! మీ ఫుడ్ డైట్ లో వెంటనే చేర్చండి..!

కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ A రిచ్ ఫుడ్స్..! మీ ఫుడ్ డైట్ లో వెంటనే చేర్చండి..!

పాలు, జున్ను, పెరుగులో విటమిన్ ఎ తో పాటు జింక్ కూడా ఉంటుంది. జింక్ విటమిన్ ఎ రెటీనాకు చేరడానికి సహాయపడుతుంది. అయితే పాలు, పెరుగును మితంగా తీసుకోవడం మంచిది. పాలకూర, ఇతర ముదురు ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ ఎ తో పాటు లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన కాంతి నుండి రక్షిస్తాయి. ఆకుకూరలను స్మూతీస్‌లో వేసుకోవచ్చు, సలాడ్స్‌లో కలుపుకోవచ్చు లేదా వెల్లుల్లితో కలిపి వండుకోవచ్చు. క్యారెట్లు కంటికి చాలా…

Read More