
Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి 14 రోజులు రిమాండ్! ఆ జైలుకు తరలించే అవకాశం
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. గురువారం అర్థరాత్రి 2.30 గంటల వరకు ఈ కేసుపై ఇరు పక్షాలు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిన్న రాత్రి 9.30కి రైల్వేకోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోసానిని ఓబులవారిపల్లి పోలీసులు హాజరుపర్చారు. ఐదు గంటల పాటు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. పోలీసుల తరపున…