Udaya Bhanu-Nara Brahmani: ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. వీడియో ఇదిగో

Udaya Bhanu-Nara Brahmani: ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. వీడియో ఇదిగో

తెలుగు ఆడియెన్స్ కు ఉదయ భాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిందీ అందాల యాంకరమ్మ. వన్స్ మోర్ ప్లీజ్, రేలా రె రేలా, ఢీ , సాహసం చేయరా డింభకా, నువ్వు నేను.. ఇలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించి అలరించింది. అయితే గత కొన్నేళ్లుగా అన్నింటికీ దూరంగా ఉంటోంది ఉదయ భాను. అయితే ఈ మధ్యనే మళ్లీ కొన్ని…

Read More
Ashika Ranganath: నా సామిరంగ..! అందాలతో గత్తర లేపుతున్న ఆషికా రంగనాథ్‌

Ashika Ranganath: నా సామిరంగ..! అందాలతో గత్తర లేపుతున్న ఆషికా రంగనాథ్‌

కర్ణాటకలోని తుమకూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బుల్లితెర నుంచి తన కెరీర్ నుంచి ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌‌గా నిలిచింది. ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ‘క్రేజీ బాయ్’ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్..  ‘రాంబో2’ మూవీతో తన తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ‘మదగజ’, ‘అవతార పురుష’, ‘గరుడ’ లాంటి చిత్రాలతో అషికా…

Read More
Indian Railways: యువర్ అటెన్షన్ ప్లీజ్.! రైలు నెంబర్ 13228 ఎంత లేటు వచ్చిందో తెల్సా

Indian Railways: యువర్ అటెన్షన్ ప్లీజ్.! రైలు నెంబర్ 13228 ఎంత లేటు వచ్చిందో తెల్సా

భారతీయ రైల్వే ప్రతీ రోజూ దాదాపు 13 వేల రైళ్లను నడుపుతోంది. దేశంలో రైల్వే స్టేషన్ల సంఖ్య 8,800ను దాటగా.. రైల్వే లైన్ల పొడవు 1,26,366 కిలోమీటర్లగా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో రైలు నెట్‌వర్క్ పొడవు 9,077.45 కి.మీగా నమోదైంది. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్.. మన ఇండియన్ రైల్వేస్. ప్రతీరోజూ లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు రైళ్లు చేరుస్తుంటాయి. దేశంలోని వేలాది గమ్యస్థాల మధ్య ప్రయాణించే ఈ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్ధం…

Read More
సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషిస్తుందిః దత్తాత్రేయ జీ

సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషిస్తుందిః దత్తాత్రేయ జీ

సనాతన హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించడంలో వనవాసి సమాజం కీలక పాత్ర పోషించింది. ఈ జ్ఞానం, సంస్కృతి సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి, గిరిజన ప్రాంతాల సాధువులు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబాలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ఆల్ ఇండియా వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నిర్వహించిన వనవాసి సమాజ సాధువుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే జీ…

Read More
Watch: ఏంటో పాపం పెళ్లి కొడుకు.. నడిరోడ్డుపై పరిగెడుతున్నాడు.. అసలు విషయం ఇదేనట..!

Watch: ఏంటో పాపం పెళ్లి కొడుకు.. నడిరోడ్డుపై పరిగెడుతున్నాడు.. అసలు విషయం ఇదేనట..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. అందులో కొన్ని వీడియోలు ప్రజల్ని ఎంతగానో నవ్విస్తాయి. మరికొన్ని మనల్ని హెచ్చరిస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోం. అందులో ఓ వరుడు పెళ్లి దుస్తుల్లోనే నడిరోడ్డుపై పరిగెడుతున్నాడు. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌ అవుతుంది. వైరల్ వీడియోలో ఒక పెళ్లి కొడుకు నడి రోడ్డుపై…

Read More
భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్

భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్

ఉగ్రవాద కార్యాకలాపాలు, నకిలీ కరెన్సీ సహా వివిధ మార్గాల్లో భారతదేశాన్ని అస్థిరపర్చడమే తమ విదేశీ విధానంగా పెట్టుకున్న దేశం పాకిస్తాన్. తమ నేలపై ఉగ్రవాదులను తయారుచేసి, వారికి సైనిక శిక్షణనిచ్చి, అధునాతన మారణాయుధాలు అందజేసి భారత్‌లో విధ్వంసాలకు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్తాన్ మార్గాన్ని ఎంచుకున్నట్టు స్పష్టమైంది. భారత్‌, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాలను అస్థిరపరిచేందుకు ఆ దేశం కుట్ర…

Read More
Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. బౌలింగ్ మొదలెట్టిన జస్సీ.. దుబాయ్ టిక్కెట్ పక్కా?

Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. బౌలింగ్ మొదలెట్టిన జస్సీ.. దుబాయ్ టిక్కెట్ పక్కా?

Jasprit Bumrah Injury Update: భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బుమ్రా ఇటీవల స్కానింగ్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి చేరుకున్నాడు. అతని స్కాన్లన్నీ పూర్తయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కాగలడా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే, ఇప్పుడు ఒక కొత్త నివేదిక ప్రకారం బుమ్రా ఒకటి నుంచి రెండు రోజుల్లో బౌలింగ్ తిరిగి ప్రారంభించవచ్చు అని భావిస్తున్నారు. ఇటువంటి…

Read More
ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..

రోజు ఉదయాన్నే ఒక గ్లాసు మునగ ఆకుల నీటిని తాగుతూ ఉంటే రోజంతా అవసరమైన శక్తిని పొందవచ్చు. మునగ నీరు ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఈ నీటిలో ఉండే విటమిన్లు ఆక్సీకరణ, యాంటీఆక్సిడెంట్ ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా చేస్తాయి. Source link

Read More
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగాలకు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఒకట్రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. మిథున రాశి వారి ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అలాగే ఆశించిన శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి….

Read More
బైడెన్‌కు షాకిచ్చిన ట్రంప్‌.. ఆ అనుమతులు రద్దు

బైడెన్‌కు షాకిచ్చిన ట్రంప్‌.. ఆ అనుమతులు రద్దు

జో బైడెన్‌ దేశ రహస్య సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయా అనుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం జో బైడెన్‌ రహస్య సమాచారం పొందాల్సిన అవసరం లేదు. అందువల్ల మేము వెంటనే ఆయన భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నాం. ఆయన రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లను నిలిపివేస్తున్నాం. 2021లో నాకు ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ నుంచి జాతీయ భద్రతా సమాచారం తెలుసుకోవడాన్ని…

Read More