Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని వదలని పోలీసులు.. మరో కేసులో నోటీసులు

Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని వదలని పోలీసులు.. మరో కేసులో నోటీసులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ శుక్రవారం (ఫిబ్రవరి 07) విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్టేషన్‌ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనను పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా మొత్తం 50 ప్రశ్నలు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత…

Read More
Sai Pallavi: పట్టు విడవను అంటున్న సాయి పల్లవి.. ఆ విషయం నో కాంప్రమైజ్

Sai Pallavi: పట్టు విడవను అంటున్న సాయి పల్లవి.. ఆ విషయం నో కాంప్రమైజ్

సాయి పల్లవి.. ఇది పేరు కాదు.. బ్రాండ్. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు.. తన వల్లే సినిమాలు ఆడే స్థాయికి ఎదిగారు సాయి పల్లవి. కెరీర్ మొదట్నుంచీ తనదైన దారిలోనే వెళ్తున్నారు కానీ కమర్షియల్ సినిమాల కోసం తనను తాను మార్చుకోలేదు ఈ బ్యూటీ. ఇప్పటికీ పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలే చేస్తున్నారు. ఫిదా నుంచి మొదలు పెడితే.. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న…

Read More
OTT: డిజిటల్‌ రిలీజ్‌ కోసం స్పెషల్ ప్లానింగ్‌.. థియెట్రికల్‌ పోటీగా ఓటీటీ బిజినెస్‌

OTT: డిజిటల్‌ రిలీజ్‌ కోసం స్పెషల్ ప్లానింగ్‌.. థియెట్రికల్‌ పోటీగా ఓటీటీ బిజినెస్‌

పాన్ ఇండియా సినిమాల విషయంలో థియెట్రికల్ మార్కెట్‌కు పోటీగా ఓటీటీ మార్కెట్‌ కూడా పెరుగుతోంది. సినిమా సెట్స్ మీద ఉండగానే ఓటీటీ డీల్స్ సెట్‌ అయిపోతుండటంతో అందుకు తగ్గట్టుగా మేకింగ్‌ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా మల్టీ లింగ్యుల్‌ స్ట్రీమింగ్ కోసం కొన్ని క్లోజప్‌ షాట్స్‌లో లిప్‌ సింక్‌ ఉండేలా రెండు మూడు వర్షన్స్‌ షూట్ చేసి పెట్టుకుంటున్నారు. ఓటీటీ ప్రమోషన్స్‌ విషయంలోనూ ముందు నుంచే పక్కా ప్లానింగ్‌తో ఉంటున్నారు మేకర్స్‌. షూటింగ్…

Read More
Kanthara: ఆస్కార్ లక్ష్యంగా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1

Kanthara: ఆస్కార్ లక్ష్యంగా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1

ఈ విషయంలో ముందు నుంచే ప్లానింగ్‌గా ఉంది కాంతార యూనిట్‌. పర్ఫెక్ట్ గా ప్లానింగ్‌ చేసుకుని ఉంటే, కాంతార ఫస్ట్ పార్టుతోనే ఆస్కార్‌ ట్రై చేయాల్సిందన్నది హోంబలే సంస్థ అప్పట్లో ఫీల్‌ అయిన విషయం. Source link

Read More
సైలెంట్ మోడ్ లో టాలీవుడ్.. ఫిబ్రవరి ఏ సినిమా రిలీజ్ కానున్నాయంటే

సైలెంట్ మోడ్ లో టాలీవుడ్.. ఫిబ్రవరి ఏ సినిమా రిలీజ్ కానున్నాయంటే

వాలెంటైన్స్ వీక్ మీద మాత్రం చాలా మంది హీరోలు ఆశలు పెట్టుకున్నారు. కిరణ్ అబ్బవరం దిల్‌రుబా, విశ్వక్‌సేన్ లైలా, బ్రహ్మా ఆనందం సినిమాలు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేట్స్‌ లాక్ చేశాయి. Source link

Read More
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌లో 5 ప్రత్యేక విషయాలు.. ఓ కన్నేయండి

IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌లో 5 ప్రత్యేక విషయాలు.. ఓ కన్నేయండి

IPL 2025 5 Key Things: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. IPL 2025 మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందనే సమాచారం గతంలోనే వెలువడింది. కానీ, దాని పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే బీసీసీఐ తన షెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తుంది. దీనికి ముందు, ఈ ఐపీఎల్ సీజన్‌లోని 5 ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుందాం. అత్యంత ఖరీదైన విదేశీ, భారతీయ ఆటగాడు ఎవరు, వయసులో పెద్ద,…

Read More
హాట్ టాపిక్‌గా నాని రెమ్యునరేషన్.. ఇండస్ట్రీలో ఈయన రేంజ్ ఏంటో తెలుసా..?

హాట్ టాపిక్‌గా నాని రెమ్యునరేషన్.. ఇండస్ట్రీలో ఈయన రేంజ్ ఏంటో తెలుసా..?

ఈ రోజుల్లో స్టార్ హీరోలకు ఇస్తున్న రెమ్యునరేషన్ గురించే ఇండియా అంతా మాట్లాడుకుంటోంది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ టాప్ హీరోలైతే రూ.100 కాదు రూ.200 కోట్లు కావాలంటున్నారు. మన సినిమాలకు వస్తున్న కలెక్షన్లు కూడా ఆ రేంజ్‌లో ఉన్నాయి. అయితే మీడియం రేంజ్ హీరోలు ఇంకా రూ.10 నుంచి రూ.15 కోట్ల మధ్యలోనే ఉన్నారు. అలాంటిది రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అనేది.. మిడ్ రేంజ్ హీరోలకు ఓ కల..! ఎందుకంటే వాళ్ల సినిమాలు హిట్టైనా అన్ని…

Read More
SparkCat virus: స్మార్ట్ ఫోన్ లో డేటా చోరీ చేసే కొత్త వైరస్.. కలవరపడుతున్న యూజర్లు

SparkCat virus: స్మార్ట్ ఫోన్ లో డేటా చోరీ చేసే కొత్త వైరస్.. కలవరపడుతున్న యూజర్లు

ప్రస్తుతం స్పార్క్ క్యాట్ అనే ప్రమాదకర వైెరస్ స్మార్ట్ ఫోన్లలో చేరింది. దాదాపు 28 అప్లికేషన్లలో దీన్ని కనుగొన్నారు. స్టార్ ఫోన్ యూజర్లు ఇటీవల ఏవైనా అనుమానాస్పద యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే వెంటనే తొలగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. స్పార్క్ క్యాట్ వైరస్ వల్ల మన వ్యక్తిగత, ఆర్థక పరమైన డేటాకు తీవ్ర ప్రమాదం కలుగుతుంది. ఈ ప్రమాదకర మాల్వేర్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది పరికరాలకు వ్యాపిస్తోంది. సాధారణ వైరస్ ల…

Read More
Pushpa2: పుష్పరాజ్‌తో సూపర్ మ్యాన్ పోటీపడతారా..

Pushpa2: పుష్పరాజ్‌తో సూపర్ మ్యాన్ పోటీపడతారా..

నెట్‌ఫ్లిక్స్ లో నెవర్‌ బిఫోర్‌ అంటూ దూసుకుపోతోంది పుష్ప2. నాన్‌ ఇంగ్లిష్‌ మూవీస్‌లో 5.8 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. తెలుగు సినిమాకు లభించిన అరుదైన ఘనత అంటున్నారు క్రిటిక్స్. మూడు గంటలా 40 నిమిషాల ఓటీటీ వెర్షన్‌ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు గ్లోబల్‌ ఆడియన్స్. పుష్ప2 పాటలకు ఎంత పేరు వస్తుందో, అంతకు మించిన పేరు యాక్షన్‌ ఎపిసోడ్స్ కి వస్తోంది. జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్ ఫైట్‌ సీన్‌ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు జనాలు. పుష్పరాజ్‌, సూపర్‌మేన్‌తో…

Read More
Kane Williamson: ‘కేన్ మామ ఓ ఎమోషన్’.. తెలుగు అభిమానుల ప్రేమపై హృదయాన్ని పిండేసిన మాటలు.. చూస్తే మీరు కూడా..

Kane Williamson: ‘కేన్ మామ ఓ ఎమోషన్’.. తెలుగు అభిమానుల ప్రేమపై హృదయాన్ని పిండేసిన మాటలు.. చూస్తే మీరు కూడా..

మన తెలుగువారు ఎవరి విషయంలోనైనా తొందరపడి అభిమానించరు. కానీ ఒకసారి నచ్చితే మాత్రం ఆరాధించడం మొదలుపెడతారు. వారి పేరు ఎత్తితే చాలు, వాళ్లను తమ కుటుంబ సభ్యుల్లానే భావిస్తారు. సినిమా హీరోలు, క్రికెటర్ల విషయంలోనైతే ఈ భావోద్వేగం మరింత ఎక్కువ. ముఖ్యంగా, మన దేశీయ క్రికెటర్ల విషయంలో ఈ విధంగా ప్రేమను ప్రదర్శించడాన్ని తరచూ చూస్తూనే ఉంటాం. అయితే, భారత ఆటగాళ్లే కాకుండా విదేశీ క్రికెటర్లలోనూ మన తెలుగువారు ఎవరినైనా గాఢంగా అభిమానించారంటే, ఆ జాబితాలో ఇద్దరు…

Read More