
Tollywood: అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఈ థ్రిల్లర్ సినిమాకు అస్సలు మిస్ అవ్వకండి..
ప్రస్తుతం ఓటీటీల్లో ఎక్కువగా థ్రిల్లర్ క్రైమ్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అనుక్షణం ఉత్కంఠభరితమైన, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో కూడిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ చిత్రంలో ప్రజలు ఆహారం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ప్రతి సీన్ ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా పేరు ‘ది ప్లాట్‌ఫామ్’. ఇది ఎప్పుడూ రక్తం-మాంసం మధ్య ఆహార పోరాటాలను ప్రదర్శించే సినిమా. జైలు నుండి ఒక…