
Watch: మంచు అడవుల్లో కనువిందు చేసిన తెల్ల జింక.. ఆ అందాన్ని చూసేందుకు నెటిజన్ల పోటీ..!
భూమిపై వివిధ రకాల జీవులు నివసిస్తాయి. వాటిలో కొన్ని చాలా అరుదైనవి కూడా ఉన్నాయి. వాటి అరుదైన లక్షణాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అటువంటి వింతైన, అందమైన జీవులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే అలాంటి ఒక వింత జీవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చాలా అందమైన, అరుదైన తెల్ల జింక. అవును, మంచుతో నిండిపోయిన ఓ అటవీ ప్రాంతంలో అరుదైన తెల్ల జింక కనిపించింది. అది…