కంటతడి పెట్టిస్తున్న SI చివరి ఫోన్ కాల్.. సూసైడ్‌కు ముందు ఏం జరిగిందంటే? వీడియో

కంటతడి పెట్టిస్తున్న SI చివరి ఫోన్ కాల్.. సూసైడ్‌కు ముందు ఏం జరిగిందంటే? వీడియో

 తనని రేంజ్‌కి రిపోర్టు చేయమన్నారని.. అందుకు బాధగా ఉందని.. ఇక తనకు బతకడం ఇష్టం లేదని తన స్నేహితుడికి ఫోన్ లో చెప్పాడు. సంబంధం లేని విషయంలో తనను కావాలనే ఇరికించి, ఆ ఇద్దరూ ఇబ్బందులు పెడుతున్నారని ఫ్రెండ్‌తో వాపోయాడు. తన భార్యాపిల్లల్ని తలచుకుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేంజికి రిపోర్టు చేస్తే కృష్ణా జిల్లాకు పంపిస్తారని, అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని బాధపడ్డాడు. నిన్ను నమ్ముకున్న వారి కోసం ఆలోచించు అని మూర్తికి…

Read More
New Traffic Rules: ఆ ప్రభుత్వం వాహనదారులకు షాక్‌.. ఇలా చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

New Traffic Rules: ఆ ప్రభుత్వం వాహనదారులకు షాక్‌.. ఇలా చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

ట్రాఫిక్ నిబంధనలపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అలాగే ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు. అయితే కొందరు ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అలాంటి వారిపై బెంగళూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ఫుట్‌పాత్‌పై వెళ్లే వారిపై కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. అలాగే ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. పాదచారుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను అమలు…

Read More
Virat Kohli: రాత్రంతా విరాట్ ఇంటిముందు ఇద్దరు యువకులు! కోహ్లీ వాళ్ళని ఏం చేశాడంటే?

Virat Kohli: రాత్రంతా విరాట్ ఇంటిముందు ఇద్దరు యువకులు! కోహ్లీ వాళ్ళని ఏం చేశాడంటే?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కేవలం గ్రౌండ్‌లో కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా తన మంచితనంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. కోహ్లీ తాజాగా మరోసారి తన నిస్వార్థ ప్రేమను చాటుకున్నాడు. రాత్రంతా చలిలో తన కోసం ఎదురు చూసిన అభిమానులకు అతడు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జరిగిందంటే? తాజాగా విరాట్ కోహ్లీ తన సొంత ఊరు దిల్లీలోని అరుణ్ జెట్లీ…

Read More
Siddu Jonnalagadda: ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్స్ లోకి సిద్దు సినిమా.. అదికూడా ఐదేళ్ల తర్వాత

Siddu Jonnalagadda: ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్స్ లోకి సిద్దు సినిమా.. అదికూడా ఐదేళ్ల తర్వాత

స్టార్ బాయ్ సిద్దూజొన్నల గడ్డ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో జోరుమీదున్నాడు. సిద్దు నటించిన డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ సినిమాలు భారీ హిట్స్ గా నిలిచాయి. దాంతో సిద్దు పేరు మారుమ్రోగింది. అంతే కాదు యూత్ లో సిద్దు క్రేజ్ విపరీతంగా పెరిగింది. సిద్దు త్వరలోనే జాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్…

Read More
హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవి టీడీపీ కైవసం.. మున్సిపల్ చైర్మన్‌గా రమేష్‌ ఎన్నిక

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవి టీడీపీ కైవసం.. మున్సిపల్ చైర్మన్‌గా రమేష్‌ ఎన్నిక

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్‌ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్‌ను హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటీగా జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్ల నినాదాలు చేశారు. హిందూపుర్‌ మున్సిపాలిటీ…

Read More
Tollywood: తస్సాదియ్యా.. అందాలతో గత్తరలేపుతోన్న బిజినెస్ మ్యాన్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తస్సాదియ్యా.. అందాలతో గత్తరలేపుతోన్న బిజినెస్ మ్యాన్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాల్లో బిజినెస్ మ్యాన్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మహేష్ అభిమానులను ఉర్రుతలూగించింది. ఇక ఇందులో మహేష్ లుక్స్, డైలాగ్స్ యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ డైలాగ్స్ ఎక్కడ ఒకచోట వినబడుతూనే ఉంటాయి. 2012న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పోకిరి తర్వాత పూరి, మహేష్…

Read More
మీకు టీ తాగే అలవాటుందా..? అయితే, రోజుకి ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసుకోవటం తప్పనిసరి..

మీకు టీ తాగే అలవాటుందా..? అయితే, రోజుకి ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసుకోవటం తప్పనిసరి..

రోజులో ఎక్కువ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అదనంగా, ఇది నిద్ర సమస్యలను కూడా పెంచుతుంది. అందువల్ల, టీని రెగ్యులర్ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. టీలో అధిక మొత్తంలో కెఫీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడికి కారణమవుతుంది. అంతే కాదు ఇది మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. Source link

Read More
Panchayat Elections: ఈనెల 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..  సిద్ధం కావాలన్న మంత్రి పొంగులేటి

Panchayat Elections: ఈనెల 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. సిద్ధం కావాలన్న మంత్రి పొంగులేటి

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఫిబ్రవరి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానుంది.ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా సర్పంచ్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో కులగణన రిపోర్ట్ వచ్చేసింది. నెక్ట్స్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అతి త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

Read More
Kannappa: 12 ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో  మంచు విష్ణు ‘కన్నప్ప’ టీమ్.. ఫొటోస్ ఇదిగో

Kannappa: 12 ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో మంచు విష్ణు ‘కన్నప్ప’ టీమ్.. ఫొటోస్ ఇదిగో

కన్నప్ప సినిమా విడుదలకు ముందు దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోనున్నట్లు ఇది వరకే వెల్లడించాడు హీరో విష్ణు. ఇప్పటికే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీమ్ దర్శించుకుంది. అలాగే బద్రీనాథ్, రిషికేశ్‌లను కూడా సందర్శించారు. మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు చిత్ర బృందం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. తాజాగా సోమనాథ, నాగేశ్వర జ్యోతిర్లింగాలను కన్నప్ప టీమ్‌ సందర్శించింది. మోహన్‌బాబు, విష్ణు, శరత్‌కుమార్‌లతో పాటు పలువురు చిత్ర బృందం సభ్యులు అక్కడ ప్రత్యేక పూజలు…

Read More
IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నిజానికి ఈ మ్యాచ్ కు ముందే సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా గెలుచుకుంది. అయితే ఐదో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కు ఘనమైన ముగింపు పలకాలని టీమిండియా భావించింది. అందుకే తగ్గట్టుగానే ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ అద్దిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ…

Read More