
Prabhas: ప్రభాస్ బిహేవియర్ చూసి షాక్ అయ్యాను.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ రెండు బడా సినిమాలతో ఫుల్ ఖుష్ లో ఉన్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సలార్ సినిమాసక్సెస్ ను ఫ్యాన్ ఎంజాయ్ చేసే లోగా కల్కి సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్…