
Watch: మహా కుంభమేళాలో 144 ఏళ్ల సన్యాసి సమాధి..! చివరి దర్శనానికి సంబంధించిన వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలలో కుంభమేళ వైభవాన్ని చూడొచ్చు. కొన్ని వీడియోలు మహాకుంభ మేళకు వస్తున్న, వచ్చిన వ్యక్తులకు సంబంధించిన విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ మహా కుంభమేళలో పాల్గొనేందుకు అన్ని అఖారాలకు చెందిన సాధువులు, సన్యాసులు కూడా వచ్చారు. ఇదిలా ఉంటే కుంభమేళలో 144 ఏళ్ల సాధువు మరణించాడని పేర్కొంటూ ఒక వీడియో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా…