
Photo Puzzle: ఈ ఫోటోలో దాగున్న పిల్లులను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరు తోపులే మావ
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. పైకి చూసేందుకు సాధారణ ఫోటోలుగానే కనిపిస్తాయి. అయితే అందులో సమాధానాలు రహస్యంగా దాగుంటాయి. అసలు ఇల్యూషన్ అనే పదం ఎలా వచ్చిందని అనుకుంటున్నారా.? అదొక లాటిన్ పదం.. ఇల్యుడెరే నుంచి వచ్చింది. అంటే మోసం అని అర్ధం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మోసం చేయడమే కాదు.. మెదడును కూడా మతిపోగొట్టేస్తాయి. అలాంటి ఓ ఫోటో పజిల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని మీరు కేవలం…