
Rachin: గాయంతో పని అయిపోయింది అనుకున్నారు.. కట్ చేస్తే.. కింగ్, కేన్ మావల రికార్డులు లేపేసిన CSK ఆల్‌రౌండర్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తమ అద్భుతమైన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకుంది. ముఖ్యంగా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తన అద్భుతమైన సెంచరీతో జట్టును ముందుకు నడిపించాడు. బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులు (105 బంతుల్లో) చేసి, 12 బౌండరీలు, ఒక సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీతో, రవీంద్ర న్యూజిలాండ్ తరపున ఐసీసీ టోర్నమెంట్లలో (వరల్డ్ కప్ & ఛాంపియన్స్ ట్రోఫీ) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు నాలుగు…