
IND vs PAK:కోహ్లీ క్రేజ్ అలాంటిది మరి.. విరాట్‌తో ఫొటోలు దిగేందుకు క్యూ కట్టిన పాక్ క్రికెటర్లు.. వీడియో
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మన శత్రుదేశమైన పాక్ లో కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. అయితే పాక్ క్రికెట్ జట్టులోనూ విరాట్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్షమే ఈ వీడియో.ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ మైదానంలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ఫలితం ఏమిటో అందరికీ తెలుసు కదా? ఎప్పటిలాగే ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌ను…