
Jaabilamma Neeku antha Kopama Review : జాబిలమ్మ నీకు అంత కోపమా రివ్యూ.. ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే..
ప్రభు అలియాస్ పవిష్ ఓ చెఫ్. నీల అలియాస్ అనికా సురేంద్రన్ అనే అమ్మాయితో ప్రేమలో పడి.. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆమెకు దూరమవుతాడు. ఆ బ్రేకప్ బాధ నుంచి తేరుకునే లోపే ప్రభు తల్లిదండ్రులు అతడికి ప్రీతి అలియాస్ ప్రియా ప్రకాష్ వారియర్‌తో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు. అయితే ప్రీతి – ప్రభు చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కావడంతో పెళ్లి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతారు. కొద్దిరోజులు కలిసి ప్రయాణం చేసి తమ…