
Sreeleela: ఆ స్ట్రాటజీతోనే సక్సెస్.. శ్రీలీల టాలీవుడ్ ఫార్ములా బాలీవుడ్‌లో వర్కౌట్ అవుతుందా.?
వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతుంటే, ఎవరైనా రెమ్యునరేషన్‌ని చకచకా పెంచేస్తారు. కానీ ఆ విధానానికి దూరంగానే ఉన్నారు శ్రీలీల. ఫుల్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా పారితోషికం విషయంలో పక్కా స్ట్రాటజీని ఫాలో అయ్యారు. తన కెరీర్‌కి హెల్ప్ అవుతాయనుకున్న స్టార్ హీరోల సినిమాలకు మోస్తరు పారితోషికాన్నే డిమాండ్ చేసేవారు ఈ బ్యూటీ. అదే, తాను ఆ సినిమాకు ప్లస్ అవుతాననుకుంటే మాత్రం కచ్చితంగా బిగ్ అమౌంట్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తారన్నది ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఈ…