
MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..
Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ అందించిన 117 పరుగుల టార్గెట్‌ను కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై…