
Tollywood: ‘నేను ఆల్కహాల్ తాగుతా.. కానీ ‘.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ హిట్టే. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఏ విషయమైనా బోల్డ్‌గా, ధైర్యంగా చెప్పేయడం సంయుక్త కు అలవాటు. తండ్రి నుంచి విడిపోయిన తర్వాత మీనన్ అనే ఇంటి పేరును తొలగించుకున్నట్లు ప్రకటించిందీ అందాల తార. ఇక ఇటీవల ఓ సందర్భంలో అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది సంయుక్త. అయితే అన్ని పార్టీల్లో తాగనని, కేవలం క్లోజ్ ఫ్రెండ్స్‌తో పార్టీ…