
మందుబాబులు బీ కేర్‌ఫుల్..! దొరికింది కదా అని.. ఈ రెండూ కలిపితే ఎంత డేంజరో తెలుసా?
మద్యం ఆరోగ్యానికి హానికరం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మద్యం సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే, అనేక చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, గంటల తరబడి ప్రకటనలు ఇస్తుంటారు. కానీ మద్యం ప్రియులు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అంతేకాదు.. మరి కొందరు మద్యం ప్రియులు మాత్రం.. ఎలాంటి అడ్డు అదుపులేకుండా, ఏది తాగుతున్నామనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న బ్రాండ్‌లు మిక్స్ చేసి…