
ఈ కలర్ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా..? మీ వ్యక్తిత్వ రహస్యాలను మిస్ అవ్వకండి..!
మన ప్రవర్తన, అభిరుచులు మన మనస్సును ప్రతిబింబిస్తాయి. మన గురించి అనేక విషయాలు మనకే తెలియకుండా బయటపడుతుంటాయి. వాటిలో రంగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మన మనస్తత్వాన్ని అవి స్పష్టంగా తెలియజేస్తాయి. మనం ఎలాంటి వ్యక్తిత్వం కలిగివున్నామో.. మన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో రంగుల ద్వారా గుర్తించవచ్చు. మీకు నీలం రంగు అంటే ఇష్టమా..? అయితే మీరు ప్రశాంతతను ఎక్కువగా ఇష్టపడతారు. హై డ్రామా, అస్తవ్యస్తతకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణం కోసమే చూస్తుంటారు….