
Ritu Varma: అందం ఈ సొగసరి కౌగిట బందీ అయిందేమో.. మెస్మరైజ్ రీతు..
10 మార్చి 1990న తెలంగాణ రాజదాని హైదరాబాద్ లో జన్మించింది రీతు వర్మ. ఆమె కుటుంబం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందినది. ఆమె తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన తెలుగు చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆమె హైదరాబాద్‌లోని విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఇంటర్మీడియట్ చదివింది. మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్…