ఒక్క టూత్‌ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

ఒక్క టూత్‌ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

సోతాజాగా ఓ మహిళ చేసిన జుగాడ్‌ నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆ మహిళ తన ఇంటి విండోస్‌ని క్లీన్ చేస్తోంది. అదెలాగో చూసేయండి మరి..! వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ వాడి పక్కన పడేసిన టూత్‌ బ్రష్‌ను తిరిగి ఉపయోగించిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ మహిళ ఓ చాకు తీసుకొని దానిని స్టవ్‌మీద బాగా వేడిచేసింది. దాన్ని తీసుకొని వాడి పక్కన పడేసిన టూత్‌ బ్రష్‌ తల భాగాన్ని కట్‌చేసింది. ఆ…

Read More
IPL 2025: PSL నుంచి IPL కి ప్లేట్ ఫిరాయించగలిగే ఐదుగురు ప్లేయర్స్! వీరు వస్తే మాత్రం కథ వేరే ఉంటది

IPL 2025: PSL నుంచి IPL కి ప్లేట్ ఫిరాయించగలిగే ఐదుగురు ప్లేయర్స్! వీరు వస్తే మాత్రం కథ వేరే ఉంటది

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సీజన్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. అయితే, కొంత మంది ఆటగాళ్లు తమ PSL కాంట్రాక్టుల నుంచి తప్పుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్లలోకి చేరే అవకాశం ఉంది. తాజా ఉదాహరణగా, పెషావర్ జల్మికి ఎంపికైన బాష్‌ను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తీసుకున్నారు. ఇది పాక్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి పెద్ద చర్చలకు దారి తీసింది. PCB ఇప్పటికే బాష్‌కు లీగల్ నోటీసు పంపింది, ఆయన తమ…

Read More
The Paradise: ఊహించని కాంబో.. నాని సినిమాలో విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో..

The Paradise: ఊహించని కాంబో.. నాని సినిమాలో విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో..

నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవలే కోర్ట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోగా నాని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో హిట్ 3 సినిమా ఒకటి, ప్యారడైజ్ మరొకటి. ఈ రెండు సినిమాల్లో నాన్ని విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హిట్ 2 భారీ విజయాన్నిసాధించిన విషయం తెలిసిందే. కాగా ది ప్యారడైజ్ ఒక యాక్షన్ డ్రామాగా…

Read More
Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 18, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. మిథు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

చియా విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. నీళ్లలో చియా సీడ్స్ నానబెట్టడం వల్ల జెల్‌లా ఏర్పడుతుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్స్ సంగ్రహణ మందగిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ ఒకేసారి పెరగడం ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో కీలకంగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ నియంత్రిస్తుంది. చియా గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి. చియా…

Read More
Mahesh Babu: ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను స్థాపించిన మహేష్.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నమ్రత.. ఫొటోస్

Mahesh Babu: ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను స్థాపించిన మహేష్.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నమ్రత.. ఫొటోస్

మహేష్ బాబు సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి పలు మంచి పనులు చేస్తున్నడీ సూపర్ స్టార్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనే మొట్ట మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడు మహేష్. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో ఈ మిల్క్ బ్యాంక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మిల్క్ బ్యాంక్ ఓపెనింగ్ కార్యక్రమంలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్…

Read More
IPL 2025: ఐపీఎల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం.. సందడి చేసే స్టార్స్ ఎవరంటే?

IPL 2025: ఐపీఎల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం.. సందడి చేసే స్టార్స్ ఎవరంటే?

IPL 2025 Opening Ceremony: మిలియన్ డాలర్ల టోర్నమెంట్, IPL 2025 ప్రారంభానికి ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఆర్‌సిబితో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా, ఐపీఎల్ నిర్వాహకులు ప్రారంభ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం…

Read More
Bhadradri Ramayya: ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

Bhadradri Ramayya: ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివ‌రీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ‌ శ్రీకారం చుట్టింది. త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.in లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ…

Read More
Smartphone Tips: ఫోన్‌ ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Smartphone Tips: ఫోన్‌ ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Smartphone Battery Life: సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మన సెల్ ఫోన్ చెడిపోయినా లేదా స్విచ్ ఆఫ్ చేసినా మనం చేసే చాలా పనులు ఆగిపోతాయి. స్మార్ట్‌ఫోన్ దాని బ్యాటరీ నుండి పూర్తి శక్తిని పొందుతుంది. అప్పుడే అది పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే దాని బ్యాటరీ మంచి స్థితిలో ఉండటం ముఖ్యం. పాత ఫోన్‌లలో బ్యాటరీ పవర్ తక్కువగా ఉండటం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు కొత్త ఫోన్‌లలో కూడా బ్యాటరీ…

Read More
Bank Deposit: ఈ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకు ఏవో తెలుసా..?

Bank Deposit: ఈ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకు ఏవో తెలుసా..?

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలు భారతదేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) పథకాలు అనేవి బ్యాంకులో నిర్దిష్ట కాలానికి ఏకమొత్తం పెట్టుబడులు. ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిటర్ ఖాతా తెరిచే సమయంలో నిర్ణయించిన స్థిర రేటుకు వడ్డీని పొందుతారు. లబ్ధిదారులకు వారి ప్రాధాన్యత ప్రకారం.. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా సంపాదించే వడ్డీని పొందే అవకాశం అందిస్తుంది. టర్మ్ డిపాజిట్‌లను ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని కూడా అంటారు. ఫిక్స్‌డ్…

Read More