
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లను తాగితే బరువు తగ్గుతారట..ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!
సోంపులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ ఉన్నాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ పరగడుపునే సోంపు నీళ్లను తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. Source link