
Telangana: భార్యతో గొడవ.. గొంతు గట్టిగా పట్టి రూమ్‌లో పెట్టి డోర్ వేశాడు.. తెల్లారి వెళ్లి చూడగా..
మహబూబ్‌నగర్‌జిల్లా తాటికొండ గ్రామానికి చెందిన జెట్టెం నరేందర్‌కు 27 ఏళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రాంతానికి చెందిన పద్మలతతో మ్యారేజ్ అయింది. దంపతులు ప్రస్తుతం నగరంలోని రహ్మత్నగర్పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సుష్మ, తనయుడు శ్రీమన్నారాయణ ఉన్నారు. కుమార్తె ఎంఎస్కంప్లీట్ చేసి అమెరికాలో ఉంటుంది. కుమారుడు ఢిల్లీ ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నరేందర్ ఓ అనుమానపు పక్షి అని బంధువులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచి భార్యను అనుమానించి వేధించి.. గొడవలు…