
Posani Krishna Murali: ఊహించని షాక్.. తిప్పితిప్పి మళ్లీ జైలుకే పోసాని కృష్ణ మురళి
పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు పోసాని. తప్పు చేస్తే నరికేయండని.. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నారు. రెండు ఆపరేషన్లు, స్టంట్ లు వేశారని.. బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుటే లాయర్లతో వాపోయారు. వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారన్నారు. సెక్షన్ 111 వర్తించదని వాదించామన్నారు అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్. మా వాదనలతో కోర్టు ఏకీభవించిందన్నారు. ఇక అనేక కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారని…