
Haris Rauf: తండ్రైన పాకిస్థాన్ క్రికెటర్ హరీస్ రౌఫ్! కొడుకు ఏం పేరు పెట్టాడో తెలుసా?
పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ వేదికగా వెల్లడించారు. ఈ సంతోషకరమైన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. అలాగే తన కుమారుడికి పెట్టిన పేరును కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు. తన కుమారుడికి మొహమ్మద్ ముస్తఫా హరీస్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. కాగా, ఇటీవలె ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ ఫేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో వారి దారుణ…