
UPI Pin Change: డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్‌ని మార్చడం ఎలా?
భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు ఉపయోగించే సాంకేతిక సౌకర్యాలలో ఒకటి UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) అని పిలిచే డిజిటల్ డబ్బు లావాదేవీలు. దీన్ని ఉపయోగించి ప్రజలు తమ ఇష్టానుసారం ద్రవ్య లావాదేవీలు చేసుకుంటున్నారు. డబ్బు లావాదేవీలకు యూపీఐని ఉపయోగించడం చాలా సులభం అయినప్పటికీ, దానిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. యూపీఐ పిన్‌ను కాలానుగుణంగా మార్చడం చాలా ముఖ్యం. ఒకే యూపీఐ పిన్‌ను చాలా సంవత్సరాలు ఉపయోగిస్తే అది సులభంగా మోసానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు….