
ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
కొబ్బరి నీళ్లు మంచివే కానీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..? కొబ్బరి నీటిని సాధారణంగా ఆరోగ్యకరమైన డ్రింక్ గా భావిస్తారు. కానీ చాలా ఎక్కువగా తాగితే కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వేసవిలో వేడి తగ్గించడానికి కొబ్బరి నీటికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు ఆరోగ్యకరమని భావించి ఎక్కువగా ఒకేసారి రెండు లేదా మూడు గ్లాసులు తాగుతున్నారు. అయితే ఎంత వరకు తాగాలి అనేది తెలుసుకోవడం అవసరం. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది…