
Watch Video: సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. సిగపట్లుపట్టి నేలపైదొర్లుతూ కొట్టుకున్న టీచర్, అంగన్‌వాడీ వర్కర్! వీడియో
లక్నో, మార్చి 30: ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించి, పిల్లలను తీర్చిదిద్దవల్సిన ప్రభుత్వ స్కూల్‌లోని టీచర్ వీధి రౌడీలా ప్రవర్తించింది. పిల్లలందరూ చూస్తుండగా అంగన్‌వాడీ వర్కర్‌తో ముష్టి యుద్ధానికి దిగింది. ఇద్దరూ సిగపట్లు పట్టి కింద పడి దొర్లిదొర్లి కొట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రీతి తివారీ, అంగన్‌వాడీ కార్యకర్త…