
Top 9 ET: 12 రోజుల టైం..టెన్షన్ లో OG మేకర్స్
అయితే పవన్ తన పాలనా కార్యక్రమాలతో బిజీగా ఉండడం.. త్వరలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక కోసం రెడీ అవుతుండడంతో.. ఇప్పట్లో ఓజీ సినిమా షూట్ కష్టమనే మరో టాక్ అమరావతిలో వినిపిస్తోంది. దీంతో మేకర్స్‌లో ఈ సినిమా విషయంగా విపరీతమైన టెన్షన్ ఉందని ఫిల్మ్ నగర్ న్యూస్. అట్లీతో.. ఐకాన్ స్టార్ చేయబోయే సినిమాలో.. జాన్వీ కపూర్‌తో సహా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారట. అట్లీ ఇప్పటికే రిమైనింగ్ నలుగురు హీరోయిన్ల వేటలో బిజీగా ఉన్నాడట….