
Mega DSC 2025 Notification: ఈ నెల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. ఉపాధ్యాయ పోస్టుల్లో 70% మేమే భర్తీ చేశాం.. మంత్రి లోకేశ్
అమరావతి, మార్చి 5: రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో 70 శాతం తమ ప్రభుత్వమే భర్తీ చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డీఎస్సీపైనే తొలి సంతకం చేశానని, అందులో భాగంగా ఇప్పటికే ఒకసారి టెట్ పరీక్ష కూడా నిర్వహించామన్నారు. ఇందులో రాష్ట్రంలోని దాదాపు 1.87 లక్షల మంది అభ్యర్ధులు అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్…