
Semi Final Scenario: ఆసీస్‌తో మ్యాచ్ ఓడినా.. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరే ఛాన్స్? కానీ, ఈ అద్భుతం జరగాల్సిందే
Afghanistan Team Semi-Final Qualification Scenario: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శుక్రవారం జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం వర్షం కారణంగా నిర్ణయించలేదు. దీని కారణంగా, రెండు జట్ల మధ్య చెరొక పాయింట్ పంపిణీ చేశారు. ఈ ఒక్క పాయింట్ సహాయంతో, ఆస్ట్రేలియా జట్టు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అంచున ఉంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా సెమీఫైనల్‌కు చేరుకోగలదు. దీనికి కొన్ని సమీకరణాలు…