
IND vs NZ: లైవ్ లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన అంబటి రాయుడు! పెద్ద దుమారమే రేపాడుగా..
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా, అప్పుడే ఈ టోర్నమెంట్‌పై హైప్ క్రియేట్ అవుతోంది. ఒకవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతుండగా, మరోవైపు ఐపీఎల్ 2025పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించాయి. అభిమానులను ఆకర్షించేందుకు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొత్త అప్‌డేట్‌లు ఇస్తున్నాయి. ఇకపోతే, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం కూడా మొదలైపోయింది….