
White Elephants: చందమామ కథల్లోని తెల్ల ఏనుగులు నిజంగానే ఉన్నాయా.. వీటి వల్లే ఆ దేశానికి అదృష్టం పట్టుకుందా?
థాయిలాండ్ జాతీయ జంతువు. ఈ దేశ ప్రజలకు ఈ ఏనుగులు దేవతలతో సమానం అంతలా వీటిని వారు గౌరవిస్తుంటారు. ఎన్నో ఏండ్లుగా వీటి సంరక్షణకు థాయిలాండ్ అనేక చర్యలు చేపడుతూ వస్తోంది. వీటి మనుగడను కాపాడేందుకు శ్రమిస్తోంది. మరి ఇంతలా ఈ దేశానికి తెల్ల ఏనుగులకు మధ్య సెంటిమెంట్ ఎందుకుంది అనే విషయాలు పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. థాయిలాండ్ కు వచ్చే సందర్శకులను ఈ తెల్ల ఏనుగులు కనువిందు చేస్తుంటాయి. వీటిపై స్వారీ చేయడం…