
కళ్ళ ఒత్తిడిని తగ్గించే మ్యాజిక్ ఫార్ములా..! 20-20-20 రూల్ తో గుడ్‌బై చెప్పండి..!
వివిధ దూరాల్లో ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడం క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయడం ద్వారా కంటి దృష్టి మెరుగవుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే దృష్టి మరింత పదును పెరుగుతుంది. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారం.. ముఖ్యంగా క్యారెట్లు, పాలకూర తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ ఆహారాలు కంటికి కావాల్సిన పోషకాలు అందించి దృష్టిని సహజంగా మెరుగుపరుస్తాయి. సన్ గ్లాసెస్ ధరించడం వల్ల UV కిరణాల ప్రభావం నుంచి కళ్లను కాపాడుకోవచ్చు….