Team India: భారత ఏ జట్టులో సీనియర్ ఆటగాళ్లు.. ఐపీఎల్ తర్వాత ఏ జట్టుతో ఢీ కొట్టనున్నారంటే?

Team India: భారత ఏ జట్టులో సీనియర్ ఆటగాళ్లు.. ఐపీఎల్ తర్వాత ఏ జట్టుతో ఢీ కొట్టనున్నారంటే?

India A tour of England: ఐపీఎల్ 18వ సీజన్ ప్రయాణం ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ సంవత్సరం మెగా టీ20 లీగ్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు చాలా ముఖ్యమైన పర్యటనకు వెళ్లనుంది. జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన ప్రారంభానికి ముందు, భారతదేశపు వర్ధమాన తారలు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తారు. IPL 2025 తర్వాత ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న ఇండియా-ఏ.. ఐపీఎల్ ముగిసిన కొద్ది…

Read More
GT vs PBKS: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో తొలి విజయం

GT vs PBKS: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో తొలి విజయం

ఐపీఎల్-18 5వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ (GT) సొంత మైదానలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పంజాబ్ కింగ్స్ అందించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5 వికెట్లు…

Read More
పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ముప్పు..! కారణం ఏంటంటే..!

పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ముప్పు..! కారణం ఏంటంటే..!

పెరుగు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇది శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉండటంతో వేసవిలో చాలామంది దీనిని అధికంగా తింటారు. అంతేకాదు ప్రొబయోటిక్ లక్షణాలతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే పెరుగును తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను నివారించేందుకు పెరుగును తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే నేరుగా పెరుగును తీసుకోవడం కొందరికి అలవాటు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు….

Read More
ఫేమ్ కోసం రీల్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. కట్ చేస్తే.. అడ్డంగా బుక్కయ్యారు..

ఫేమ్ కోసం రీల్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. కట్ చేస్తే.. అడ్డంగా బుక్కయ్యారు..

ఫేమ్‌ కోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు కన్నడ బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు.. కన్నడ బిగ్‌ బాస్‌లో రజత్‌ , వినయ్‌కు ఎంతో పేరు వచ్చింది. అయితే పాపులారిటీ కోసం వాళ్లిద్దరు కలిసి ఓ రీల్స్‌ చేశారు. చేతిలో వేట కొడవలితో హీరోయిజయం ప్రదర్శించారు. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హింసను రెచ్చగొట్టే విధంగా రీల్స్‌ను చేశారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు రజత్‌ , వినయ్‌ను అదుపు లోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే…

Read More
Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..?

Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతోంది. ఇందులో కార్టూన్ రైనోస్ మధ్య ఓ హిప్పో దాగి ఉంది. ఆ హిప్పో ను కనిపెట్టడానికి చాలా మంది తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరీ మీరు కనిపెట్టగలరా..? వెంటనే పాల్గొని ప్రయత్నించి చూడండి. మీరు చూస్తున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో ఒక మైదానం ఉంది. ఈ మైదానంలో రైనోస్ గుంపు ఉంది. ఇవి చిన్న కాళ్లు, చిన్న చెవులు,…

Read More
Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్.. ప్రీ మెచ్యూర్‌ చేయాలనుకునే వారికి పండగే

Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్.. ప్రీ మెచ్యూర్‌ చేయాలనుకునే వారికి పండగే

సాధారణంగా భారతదేశంలో బంగారాన్ని ఆభరణాలు కిందే ఎక్కువ మంది కొంటూ ఉంటారు. అందువల్ల దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. బంగారం దిగుమతులను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ జారీ మొదలుపెట్టింది. ముఖ్యంగా పెట్టుబడిలా బంగారం కొనుగోలు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడంతో పెద్ద సంఖ్యంలో ప్రజలు ఈ గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేశారు. అయితే ఎస్‌జీబీలో పెట్టుబడి పెట్టి, దానిని ముందస్తుగా రీడీమ్ చేసుకోవాలని ప్లాన్ చేసే ఆర్‌బీఐ గుడ్…

Read More
Hyderabad: ఏకంగా పోలీస్‌పైనే బీర్ బాటిల్‌తో దాడి.. ఎస్కేప్ అయ్యే సీన్.. ఇంతలో ట్వి్స్ట్!

Hyderabad: ఏకంగా పోలీస్‌పైనే బీర్ బాటిల్‌తో దాడి.. ఎస్కేప్ అయ్యే సీన్.. ఇంతలో ట్వి్స్ట్!

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లో పోలీస్ కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు ఓ యువకుడు. టోలిచౌకీ నుంచి ఎక్కువ వేగంతో బైక్ నడుపుకుంటూ వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్, ఒమేగా హాస్పిటల్స్ రోడ్ వద్ద ఒక కారు‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కార్ డ్రైవర్, ఖాజా అనే వ్యక్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవ పెట్టుకున్నారు. అదే సమయంలో ఆ రూట్‌లో డ్యూటీ…

Read More
Summer Tips: అధిక చెమట దుర్వాసన కలిగిస్తుందా? ఇలా ఉపశమనం పొందండి..

Summer Tips: అధిక చెమట దుర్వాసన కలిగిస్తుందా? ఇలా ఉపశమనం పొందండి..

మండే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వేసవిలో శరీరం నీటిని అధికంగా కోల్పోతోంది. కొంతమందికి చెమట విపరీతంగా పడుతుంది. ఇది చెడు వాసనను ఉత్పత్తి చేయడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. వేసవిలో ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది. కొంతమందికి ఆహారం, జీవనశైలి, హార్మోన్ల మార్పులు వంటి వివిధ కారణాల వల్ల అధికంగా చెమట పడుతుంది. వేసవిలో అధిక చెమట కారణంగా చెమట దుర్వాసన రావడం ప్రారంభిస్తే ఈ కింది చిట్కాలు ఈ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని…

Read More
సమ్మక్క సారక్క జాతరకెళ్లి భక్తుడు మిస్సింగ్‌.. అడవిలో గుప్పుమన్న దుర్వాసన! వెళ్లి చూడగా..

సమ్మక్క సారక్క జాతరకెళ్లి భక్తుడు మిస్సింగ్‌.. అడవిలో గుప్పుమన్న దుర్వాసన! వెళ్లి చూడగా..

హైదరాబాద్, మార్చి 25: మేడారం మినీ జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతల దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు మిస్సయ్యాడు. అతడు ఏమైపోయాడో తెలియక నెలరోజుల నుండి వెతుకుతున్న పోలీసులు, కుటుంబసభ్యులకు అతని డెడ్ బాడీ లభ్యమైంది. గుర్తు పట్టలేని విధంగా కారడవిలో అతని అస్థిపంజరం లభ్యమైంది. మృతుడు వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన సారంగంగా గుర్తించారు. ఫిబ్రవరి 13వ తేదీన మినీ జాతరకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు. కుటుంబమంతా కలిస జంపన్నవాగు…

Read More
Video: అప్పుడలా.. ఇప్పుడిలా.. RCB దెబ్బకు యూ టర్న్ తీసుకున్న అంబటి రాయుడు

Video: అప్పుడలా.. ఇప్పుడిలా.. RCB దెబ్బకు యూ టర్న్ తీసుకున్న అంబటి రాయుడు

టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తన మాట మార్చి వార్తల్లో నిలిచాడు. క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అనిశ్చిత నిర్ణయాలు తీసుకున్న రాయుడు, రాజకీయ జీవితంలో కూడా అదే విధంగా కొనసాగాడు. ఇప్పుడు కామెంటేటర్, క్రికెట్ విశ్లేషకుడిగా కూడా తన మాటలతో మార్పులు చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. IPL 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాయుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ తెలుగు పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, “ఈ…

Read More