
Shani Gochar 2025: త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం.. ఈ 3 రాశుల వారిపై డబ్బుల వర్షం
హిందూ మతంలో శనీశ్వరుడిని కర్మ ప్రదాత, న్యాయ దేవుడు అని పిలుస్తారు. జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శనీశ్వరుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. శనీశ్వరుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. వేదం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 29 చాలా ముఖ్యమైన రోజు కానుంది. ఈ రోజున, శని దేవుడి రాశిని మార్చుకోనున్నాడు. శనీశ్వరుడు మీన రాశిలోకి అడుగు…