
Kudavelli: కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం.. రామాయణంతో లింక్.. ఏంటది.?
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో భూంపల్లి మండలం దుబ్బాక చేరువలో ఉన్న రామేశ్వరం పల్లి గ్రామంలో ఇసుక లింగ ఆలయం ఉంది. ఈ క్షేత్రన్నీ దక్షిణ కాశీగా రాష్ట్రంలోని భక్తులు పిలుస్తారు. ఈ గుడి చరిత్ర చాలానే ఉంది. ఈ క్షేత్ర చరిత్ర విషయానికి వస్తే.. శ్రీరామడు రావణ సంహారం తర్వాత అగస్త్య మహాముని సూచనతో బ్రహ్మహత్య మహాపాపం దోషాన్ని నిర్మూలన కోసం శివుణ్ణి పూజించదలచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడినికి చెప్పగా.. ఆయన రావడం ఆలస్యం కావడంతో ఇసుక…