
ఈ ఫుడ్స్ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి.. జబ్బులు కూడా దగ్గరికి రావు
డయాబెటిస్ ఉన్నవారు తమ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించేందుకు ఆహారాన్ని సరిగ్గా ఎంచుకోవడం ఎంతో అవసరం. ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ మీకు సహాయపడతాయి. ఇప్పుడు అలాంటి ఆరోగ్యకరమైన ఆరు రకాల ఆహార పదార్థాల గురించి వివరంగా తెలుసుకుందాం. దాల్చిన చెక్క దాల్చిన చెక్కను రోజువారీ ఆహారంలో చేర్చడం వలన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ప్రభావాన్ని మెరుగుపర్చవచ్చు. ఇది గ్లూకోజ్ తేలికగా శోషించేందుకు దోహదం చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సుస్థిరంగా ఉంచుకోవచ్చు. తక్కువ మోతాదులో…