అయ్యబాబోయ్.. గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ఇంత డేంజరా..? తప్పక తెలుసుకోండి..

అయ్యబాబోయ్.. గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ఇంత డేంజరా..? తప్పక తెలుసుకోండి..

గుమ్మడి గింజలలో ఫ్యాటీ ఆయిల్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఈ గింజలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కడుపు నొప్పికి దారితీస్తుంది. వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్ వస్తుంది. వాటిలో కొవ్వు నూనెలు కూడా ఉంటాయి. గుమ్మడి గింజలు ఎక్కువ మోతాదులో తింటే తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి ఎక్కువగా తింటే బరువు పెరిగే…

Read More
Sunita Williams: మరోసారి అంతరిక్షంలోకి  సునీతా విలియమ్స్‌.. ఐఎస్ఎస్‌కు ఎప్పుడు వెళ్తారంటే.?

Sunita Williams: మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌.. ఐఎస్ఎస్‌కు ఎప్పుడు వెళ్తారంటే.?

అంతరిక్షంలో చిక్కుకుని, తొమ్మిదినెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్‌, తాను ధీరవనితనని చాటుకున్నారు. మానవాళికి ఉపయోగడే శాస్త్ర పరిశోధనల కోసం తాను మరో రిస్క్‌ తీసుకుంటానని అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీతా విలియమ్స్ రెడీ అయ్యారు. సమస్యలు ఎదుర్కొన్నా వెనుకంజ వేయబోమంటూ ధీమా వ్యక్తం చేశారు. ISSలో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు సునీతా. భూమ్మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆమె.. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం…

Read More
ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

వెస్ట్ బెంగాల్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌…

Read More
OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా కింగ్ స్టన్. తమిళంలో రూపొందించిన ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి కమల్ ప్రకాష్…

Read More
Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 1, 2025): మేష రాశి వారికి ఈ రోజు అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారు ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మిథున రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More