
Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత.. ఆ రూమర్స్ నిజం కాదట..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటీ ? అనేదానిపై…